Breaking News

మా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను కిడ్నాప్‌ చేశారు


Published on: 16 Feb 2026 15:15  IST

మునిసిపల్‌ ఎన్నికల సదర్భంగా రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్‌ పరిస్థితులున్నాయని, ఆయా ప్రాంతా ల్లో కాంగ్రెస్‌ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గూండాలను ఉపయోగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement