Breaking News

జాతర ముగిసె.. రైతులకు కష్టాలు మిగిలే!


Published on: 16 Feb 2026 15:37  IST

మేడారంజాతర కోలాహలంముగిసింది.అయితే జాతర సందర్భంగా భక్తులు వదిలేసిన గాజుసీసాలుముక్కలై పొలాల్లో చెల్లాచెదురుగా పడి రైతులకాళ్లకు గాయాలు  చేస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు, థర్మాకోల్‌ ప్లేట్లు పొలాల్లో పేరుకుపోయి భూసారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఆహారంగా భావించి వాటిని మింగిన పశువుల కడుపుల్లోకి చేరి అనారోగ్యానికి గురవుతున్నాయి. జాతర సమయంలో సుమారు 500 ఎకరాల్లో యాసంగి పంటలు వేయకుండా అడ్డుకునే అధికార యం త్రాంగం.పరిహారం ఇవ్వడం లో శ్రద్ధ పెట్టడం లేదని రైతులు వా పోతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి