Breaking News

కరివేపాకని తీసిపారేయొద్దు..


Published on: 16 Feb 2026 17:48  IST

శాకాహారమైనా.. మాంసాహారమైనా కరివేపాకు ఉండాల్సిందే. ఈ నెల ప్రారంభంలో కేజీ రూ.30 ఉన్న కరివేపాకు ధర ప్రస్తుతం రూ.100కి చేరింది. గతంలో కూరగాయలు కొంటే కొసరుగా కరివేపాకు ఇచ్చే వారు. ఇప్పుడు రూ.10 ఇచ్చినా ఇవ్వడం లేదు. పెరట్లో పెంచుకునే కరివేపాకు మొక్కలకు చలికాలంలో పెద్దగా ఆకులు రావు. వచ్చినవి కాస్తా మంచుకు రంగుమారి వంటల్లో వాడేందుకు పనికిరావు.గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లాలో వాణిజ్య సరళిలో కరివేపాకు తోటలను పెంచుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి