Breaking News

రూ.400 కోట్ల దారిదోపిడీ.. అంతా కట్టుకథే


Published on: 16 Feb 2026 18:47  IST

ట్రక్కు నుంచి రూ.400 కోట్లమేర నగదు దారి దోపిడీ జరిగిందంటూ ఓ వాహన డ్రైవర్‌ మహారాష్ట్రలో చేసిన ఫిర్యాదు ఇటీవల కలకలం రేపింది. పొరుగునే ఉన్న కర్ణాటకలో ఇది రాజకీయ దుమారానికి కారణమైంది. అయితే.. ఇదంతా కట్టుకథేనని, అలాంటి ఘటనేదీ జరగలేదని మహారాష్ట్ర నాసిక్ పోలీసులు స్పష్టం చేశారు.నగదు తరలిస్తున్న ట్రక్కులో దోపిడీ జరిగిందంటూ డ్రైవర్‌ సందీప్‌ పాటిల్‌ గతేడాది డిసెంబరు 17న నాసిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement