Breaking News

అనైతిక పొత్తులు


Published on: 17 Feb 2026 11:57  IST

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని.. అధికారమే పరమావధి అని మరోసారి రుజువైంది! కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌.. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేదు. అన్ని జిల్లాల్లో పలు మునిసిపాలిటీల్లో అధికారం దక్కించుకోవడం కోసం.. సిద్ధాంతాలను పక్కన పెట్టి ఈ పార్టీలు మిలాఖత్‌ అయిన తీరే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు.. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో మేయర్‌ ఎన్నిక కోసం కాంగ్రె్‌సకు ఎంఐఎంతోపాటు బీఆర్‌ఎస్‌ మద్దతు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement