Breaking News

భక్తులకు ముఖ్య గమనిక..


Published on: 17 Feb 2026 12:19  IST

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. వచ్చే నెల మూడవ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయను న్నట్టు పేర్కొంది. రోజు ఉదయం 9 గంటలకు ఆలయం మూసివేయబడుతుందని స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 వరకు గ్రహణం ఉంటుం దని ఈ నేపథ్యంలో ఆరోజులు పలు ఆర్జిత సేవలు,దర్శనాలు రద్దుచేస్తున్నట్టు తెలిపింది.గ్రహణం వీడిన తర్వాత రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి, పుణ్యహవచనం చేస్తారు. 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement