Breaking News

‘వారణాసి’లో పాత్రపై క్లారిటీ.. వీడియో వైరల్‌..


Published on: 17 Feb 2026 12:30  IST

మహేశ్‌బాబు కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ సినిమా ‘వారణాసి’.విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజు కూడా ఇందులో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ చేయనున్నారు. అయితే ఇప్పటి దాకా రాజమౌళి నుంచి ప్రకాశ్‌ పాత్ర విషయంలో ఎలాంటి క్లారిటీ రాలేదు. మహేశ్‌కు తండ్రిగా కనిపిస్తారని,  ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రకాశ్‌రాజ్‌ ‘వారణాసి’లో చేయనున్న పాత్ర గురించి స్పష్టతనిచ్చారు.ఇందులో తాను మహా శివుని భక్తుడిగా నటిస్తున్నట్లు వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement