Breaking News

బంగాళాఖాతంలో అల్పపీడనం


Published on: 17 Feb 2026 12:34  IST

దక్షిణ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని భూమధ్య రేఖ పరిసరాల్లో ఉన్న హిందూ మహాసముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఈనెల 18నాటికి నైరుతి బంగాళాఖాతం/హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించే క్రమంలో మరింత బలపడుతుంది.దీని ప్రభావం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఏ మేరకు ఉంటుందనేది రెండు రోజుల తరువాత స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement