Breaking News

మేయర్‌గా ఆటో డ్రైవర్‌


Published on: 17 Feb 2026 12:42  IST

వందేళ్ల చరిత్ర గల సీపీఐ.. తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సీపీఐని.. ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడం మేయర్‌ పదవి వరించింది. తొలి మేయర్‌గా పీఠమెక్కిన సీపీఐ నేత మూడ్‌ గణేశ్‌ (33) అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు.మూడ్‌ గణేశ్‌ సొంతూరు సుజాతనగర్‌ మండలం కోమటిపల్లి. వందేళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సీపీఐ నేతగా మేయర్‌గా ఎన్నికైన అరుదైన అవకాశం మూడ్‌ గణేశ్‌కే దక్కింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement