Breaking News

హంగ్‌లో కింగులైన స్వతంత్రులు


Published on: 17 Feb 2026 12:51  IST

తాజా పురపోరులో ఉమ్మడి ఆదిలాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో మూడు మునిసిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం దక్కకపోవడంతో..స్వతంత్ర అభ్యర్థులే కింగులయ్యారు. చైర్మన్‌ పదవులను దక్కించుకున్నారు! అయితే, చైర్మన్లుగా ఎన్నికయ్యాక.. ఆ ముగ్గురిలో ఒకరు కాంగ్రె్‌సలో చేరగా, మరొకరు బీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంఐఎం అత్యధిక స్థానాలు దక్కించుకున్న భైంసాలో..కాంగ్రె్‌సకు అత్యధిక స్థానాలు వచ్చిన ఆదిలాబాద్‌ మునిసిపాలిటి లో..చైర్మన్లుగా ఎన్నికయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి