Breaking News

23న కాజీపేట మీదుగా హోలీ స్పెషల్‌ రైలు


Published on: 17 Feb 2026 14:52  IST

ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్‌ల మధ్య హోలీ స్పెషల్‌ అప్‌ అండ్‌ డౌన్‌ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఫిబ్రవరి 23న, 28న, మార్చి 1 చర్లపల్లిలో సాయంత్రం 4. 50 నిమిషాలకు బయలుదేరి తరువాత రోజు సాయంత్రం 4. 50 నిమిషాలకు రక్సోల్‌కు చేరుకుంటుంది. తిరిగి ఫిబ్రవరి 26, మార్చి 3, 4 తేదీలలో మధ్యాహ్నం 3. 15 నిమిషాలకు బయలుదేరి తరువాత రోజు సాయంత్రం 7గంటల 20 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement