Breaking News

మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్..


Published on: 20 May 2025 14:00  IST

మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన ఛార్జీలను తగ్గిస్తూ ఎల్ అండ్ టీ మెట్రో నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలపై 10శాతం తగ్గించింది. ఈ నిర్ణయాన్ని ఈ నెల 24వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రయాణికులపై పడుతున్న భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, మెట్రోలో ప్రయాణిస్తున్న అల్పాదాయ ప్రజలపై భారం పడకూడదని పెరిగిన చార్జీలపై 10శాతం తగ్గించినట్లు ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి