Breaking News

ప్రభుత్వ చర్చలు సఫలం రోడ్ఎక్కనున్న బస్సులు

తెలంగాణలో ఏప్రిల్ 25, 2026 శనివారం నాటికి ఆర్టీసీసమ్మె విరమించబడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఆపి విధుల్లో చేరారు, దీనితో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు యథావిధిగా పునరుద్ధరించబడ్డాయి. 

Published on: 25 Apr 2026 15:34  IST

తెలంగాణలో ఏప్రిల్ 25, 2026 శనివారం నాటికి ఆర్టీసీసమ్మె విరమించబడింది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో కార్మికులు తమ నిరసనను ఆపి విధుల్లో చేరారు, దీనితో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు యథావిధిగా పునరుద్ధరించబడ్డాయి. 

ఏప్రిల్ 22న ప్రారంభమైన మూడు రోజుల సమ్మె, శుక్రవారం అర్ధరాత్రి వరకు సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత ముగిసింది.ఏప్రిల్ 25 తెల్లవారుజాము నుంచే మొదటి షిఫ్ట్ తో బస్సులు డిపోల నుండి బయటకు వచ్చాయి.కార్మికుల డిమాండ్లలో ఒకటైన 11 శాతం PRC (వేతన సవరణ) ప్రకటించడానికి ప్రభుత్వం అంగీకరించింది.ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి