Breaking News

హైదరాబాద్ నూతన కలెక్టర్‌గా ప్రియాంక ఆల

హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రియాంక ఆల 2026, ఏప్రిల్ 26 (ఆదివారం) రోజున బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈమెను హైదరాబాద్ కలెక్టర్‌గా నియమించారు.

Published on: 27 Apr 2026 16:16  IST

హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రియాంక ఆల 2026, ఏప్రిల్ 26 (ఆదివారం) రోజున బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈమెను హైదరాబాద్ కలెక్టర్‌గా నియమించారు.

ఈమె గతంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా, అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.గతంలో కలెక్టర్‌గా ఉన్న హరిచందన దాసరి బదిలీ అవ్వడంతో, ఆమె స్థానంలో ప్రియాంక ఆల బాధ్యతలు చేపట్టారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. నగరంలో విద్య, వైద్య రంగాలకు తొలి ప్రాధాన్యమిస్తానని, బస్తీ దవాఖానాలను బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి