Breaking News

ట్రెండ్ సెట్ అంతే.. ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం..


Published on: 20 May 2025 18:29  IST

మీరు ఎప్పుడైనా ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం అనే మాట విన్నారా…? కానీ, కొత్తగా అలాంటి ఒక వినూత్న సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు మన కొల్లూరు ఆడిబిడ్డలు. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో ఆడబిడ్డలు జరుపుకున్న ఓ వేడుక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకే ఊరిలో పుట్టి పెరిగిన ఆడపిల్లలంతా ఒక చోట చేరి జరుపుకున్న సంబరం ఆ ఊరందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఆడపడచులంతా కలిసి వదినా మరదళ్లకు దావత్‌ ఇచ్చారు. వదినలు, మరదళ్లు అంతా కలిసి ఆడిపాడారు. అల్లరి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి