Breaking News

SBI బ్రాంచ్ మేనేజర్ వీడియో వైరల్..


Published on: 21 May 2025 18:04  IST

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగిని వ్యవహార శైలి వివాదానికి దారి తీసింది. బ్యాంకుకు వచ్చిన ఒక కస్టమర్తో ఆమె ప్రవర్తించిన తీరు దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయి కర్ణాటక సీఎం స్పందిస్తూ ట్వీట్ పెట్టేంత వరకూ పరిస్థితి వెళ్లింది. ఎస్బీఐ ఆమెను ప్రస్తుతం పనిచేస్తున్న బ్రాంచ్ నుంచి బదిలీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి