Breaking News

దేశవ్యాప్తంగా ఇక వర్షాలే వర్షాలు..


Published on: 21 May 2025 19:10  IST

భారతదేశ వ్యాప్తంగా ఇక కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో ఇవాళ(బుధవారం) భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉండగా, ముంబై, ఢిల్లీ, బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముంబై, బెంగాల్‌లో ఈ ఉదయం నుంచీ భారీ వర్షాలు కురుస్తుండగా, దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని IMD చెబుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి