Breaking News

భార్యతో వీడియోకాల్ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

తిరుపతి జిల్లా చంద్రగిరిలో భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ జగదీశ్ (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన 30 జూలై 2026న వెలుగుచూసింది.


Published on: 30 Jul 2026 14:33  IST

తిరుపతి జిల్లా చంద్రగిరిలో భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ జగదీశ్ (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన 30 జూలై 2026న వెలుగుచూసింది.జగదీశ్(47), ధనలక్ష్మి దంపతులు తిరుపతిలో నివాసం ఉంటూ రంగంపేటలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్నారు.కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెందినట్లు సమాచారం.

జగదీశ్ తన భార్యకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.ఆందోళన చెందిన భార్య వెంటనే చంద్రగిరిలోని పొరుగువారికి మరియు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆయన ప్రాణాలు కోల్పోయి ఉన్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి