Breaking News

రేపే బాసర ఆర్జీయూకేటీ IIIT అడ్మిషన్‌ నోటిఫికేషన్‌..!


Published on: 27 May 2025 19:02  IST

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ (బాసర ఆర్జీయూకేటీ) 2025-26 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ బుధవారం (మే 28) విడుదల చేయనుంది. ఈ మేరకు వర్సిటీ వీసి గోవర్ధన్‌ మే 26న ఓ ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలను యూవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రేపు విడుదల చేస్తున్నట్లు ప్రకటన జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి