Breaking News

కాంగ్రెస్ కార్పొరేటర్ వేధింపులకు బీఆర్ఎస్ నాయకుడు బలి


Published on: 29 May 2025 12:35  IST

కాంగ్రెస్ కార్పొరేటర్ అరాచకాలకు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు (BRS Leader) బలయ్యాడు. అడిగినంత డబ్బు ఇవ్వలేదని కక్షగట్టిన అధికార పార్టీ కార్పొరేటర్ బల్దియా అధికారులకు ఫిర్యాదు చేసి బీఆర్ఎస్ మైనార్టీ నాయకుడి ఇంటిని కూల్చేయించాడు. మనస్థాపానికి గురైన బాధితుడు తన మూడంతస్తుల ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన మృతుడి బంధువులు, స్థానికులు అర్ధరాత్రి హైదరాబాద్ బోరబండ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించారు.

Follow us on , &

ఇవీ చదవండి