Breaking News

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఉద్యోగ ప్రకటన


Published on: 29 May 2025 19:00  IST

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్ట్‌ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. హైకోర్టుల్లో ఖాళీగా ఉన్న 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ కేట‌గిరిల‌లో రెగ్యుల‌ర్ బెస్‌లో 242 పోస్టులు, అలాగే, కాంట్రాక్ట్ ప‌ద్ద‌తిలో 3 పోస్టులకు భ‌ర్తీ చేయనుంది. ఈ మేర‌కు న్యాయ‌శాఖ కార్య‌ద‌ర్శి జి. ప్ర‌తిభాదేవి ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి