Breaking News

నేవీ రంగంలోకి దిగుంటే..పాక్ 4 ముక్కలయ్యేది


Published on: 30 May 2025 15:34  IST

భారత స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం (మే 30) సందర్శించారు రాజ్‎నాథ్ సింగ్. ఈ సందర్భంగా ఇండియన్ నేవీ ఉన్నతాధికారులతో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత నావికాదళం తన సోదర దళాలు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‎తో కలిసి ఉంటే పాకిస్తాన్ 1971 కంటే దారుణమైన ఫలితాన్ని చవిచూసేదని.. ఈ సారి పాకిస్థాన్ నాలుగు ముక్కలు అయ్యేదని హాట్ కామెంట్స్ చేశారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్.

Follow us on , &

ఇవీ చదవండి