Breaking News

కమలహాసన్ హైకోర్టు అక్షింతలు


Published on: 03 Jun 2025 13:19  IST

థగ్ లైఫ్‌‌’ మూవీ ఈవెంట్‌‌లో ‘తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది’ అని కమల్ హాసన్‌‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. తమ చిత్రం విడుదలను అడ్డుకోవద్దని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసు శాఖ, చలనచిత్ర వాణిజ్య సంస్థలను ఆదేశించాలని హైకోర్టును ఆశ్రయించారు కమల్. నటుడు కమల్ హాసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించింది. ఈ క్రమంలో కమల్ హాసన్ను తీవ్రంగా మందలించింది. కన్నడ వ్యాఖ్యపై క్షమాపణ చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించడాన్ని జస్టిస్ ఎం నాగప్రసన్న ప్రశ్నించింది.

Follow us on , &

ఇవీ చదవండి