Breaking News

పీఓకేలో నిరసనల హోరు


Published on: 03 Jun 2025 13:24  IST

ఆపరేషన్‌ సిందూర్‌తో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్‌కు స్థానిక వ్యాపారులు నిరసనల సెగ మరింత తగులుతోంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)లోని గిల్గిత్‌–బాల్టిస్టాన్‌లోని స్థానిక వ్యాపారులు తమ స్వప్రయోజనాలను పాక్‌ ప్రభుత్వం పణంగా పెడుతోందని ఆందోళన బాటపట్టారు. వీళ్లకు స్థానిక రాజకీయ పారీ్టల మద్దతు సైతం తోడవడంతో ఉద్యమం మరింత ఉధృతమవుతోంది. గత మూడు రోజులుగా స్థానిక సరకు ఎగమతి, దిగుమతిదారులు, చిరు వ్యాపారు లు ఆందోళన కొనసాగిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి