Breaking News

నవోదయ.. ఈసారి అడ్మిషన్‌ లేదయా!


Published on: 03 Jun 2025 17:05  IST

రాష్ర్టానికి కొత్తగా నవోదయ విద్యాలయాలను ఇచ్చినట్టే ఇచ్చి.. కేంద్రం చేయిచ్చింది. ఆ నవోదయ విద్యాలయాలను ప్రారంభించే విషయంలో ఊసూరుమనిపించింది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా ఆయా విద్యాలయాల్లో అడ్మిషన్లు చేపట్టనేలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం కలగనున్నది. రాష్ర్టానికి కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం 2024 డిసెంబర్‌ 6న ఆమోదం తెలిపింది. కానీ విద్యాలయాల మంజూరు అంశం కేవలం కాగితాలకే పరిమితమైంది.

Follow us on , &

ఇవీ చదవండి