Breaking News

కొమ్మినేని శ్రీనివాస్‌కు రిమాండ్


Published on: 10 Jun 2025 14:43  IST

ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. కొమ్మినేనికి రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఉదయం (మంగళవారం) కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చగా.. వాదనలు జరిగాయి. అనంతరం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో కొమ్మినేని శ్రీనివాస్‌ను గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి