Breaking News

ప్రపంచవ్యాప్తంగా ChatGPT డౌన్..


Published on: 10 Jun 2025 19:01  IST

OpenAI కి చెందిన ఫేమస్ AI చాట్ బాట్ అయిన ChatGPT ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. చాలా మంది కస్టమర్లు ChatGPT చాట్ బాట్ ను యాక్సెస్ చేయడంలో లేదా ప్రశ్నలకు సమాధానాలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.భారత్,US ,UK అంతటాChatGPT పనిచేయకపోవడంతో కస్టమర్లు అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా భారత్, అమెరికాలో ఈ అంతరాయం ఎక్కువగా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి