Breaking News

తైవాన్‌లో 5.9 తీవ్రతతో భారీ భూకంపం..


Published on: 11 Jun 2025 18:42  IST

తైవాన్‎లో భారీ భూ కంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‎పై 5.9గా నమోదైంది. బుధవారం (జూన్ 11) సాయంత్రం హువాలియన్ నగరానికి దక్షిణంగా 71 కిలోమీటర్లు (44.1 మైళ్ళు) దూరంలో భూమికి10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో భూప్రకంపనలు వచ్చినట్లు యూఎస్‎జీఎస్ వెల్లడించింది. భూకంపం కేంద్రం 29 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూకంపం కేంద్రం భూ ఉపరితలానికి దగ్గరగా ఉండటంతో దేశవ్యాప్తంగా భూమి కంపించింది.

Follow us on , &

ఇవీ చదవండి