Breaking News

భారత్‌ టార్గెట్‌గా కెనడాలో డ్రగ్స్‌ దందా


Published on: 12 Jun 2025 15:02  IST

భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోసేలా ఖలిస్థానీ సానుభూతిపరులు నిధుల సమీకరణకు కెనడాలో భారీ ఎత్తున డ్రగ్స్‌ దందాలు నిర్వహిస్తున్నారు. అక్కడి పీల్‌ రీజనల్‌ పోలీసులు ప్రాజెక్టు పెలికాన్‌ పేరిట నిర్వహించిన దర్యాప్తులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్‌ సందర్భంగా 479 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ 47.9 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ మూలాలున్న ఏడుగురు సహా మొత్తం తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి