Breaking News

లేటు వయసులో ఘాటు ప్రేమతో మాజీ ఎమ్మెల్యే


Published on: 24 Jun 2025 14:26  IST

ఉత్తరాఖండ్‌కి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌ రెండో పెళ్లితో వివాదంలో చిక్కుకున్నారు. సహరన్‌పూర్‌ నటి ఊర్మిళ సనావర్‌ను భార్యకు విడాకులు ఇవ్వకుండా వివాహం చేసుకున్నారు. సనావర్‌కు మీడియా కెమెరాల ముందు గులాబీ పువ్వు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. సురేష్ రాథోడ్ జంటతో పాటు పార్టీపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఆయనకు నోటీసులు జారీ చేసి, 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Follow us on , &

ఇవీ చదవండి