Breaking News

రాజస్థాన్‎కు గేమ్ ఛేంజర్‎గా బుల్లెట్ ట్రైన్


Published on: 01 Jul 2025 19:09  IST

భారతదేశంలో మెరుపు వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్లను పరుగులు పెట్టించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో ప్రతిపాదిత ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‎పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఢిల్లీ-అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ సర్వీస్ మొదలైతే.. ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం 14 గంటల నుంచి 3 నుంచి 4 గంటలకు గణనీయంగా తగ్గుతుంది. ఈ  ప్రాజెక్ట్ రాజస్థాన్‎కు కూడా గేమ్ ఛేంజర్‎గా మారనుంది.

Follow us on , &

ఇవీ చదవండి