Breaking News

‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’కు అమెరికా సెనెట్‌ ఆమోదం


Published on: 02 Jul 2025 16:14  IST

పన్ను విరామం, వ్యయ కోతలతోపాటు అక్రమ వలసదారులను వెనక్కి పంపే కార్యక్రమానికి నిధుల కేటాయించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ సెనెట్‌లో గట్టెక్కింది. 51-50 ఓట్ల తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. 50-50 ఓట్లు రావడంతో యూఎస్‌ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ టై బ్రేకర్‌గా మారి బిల్లును గట్టెక్కించారు. సెనెట్‌లో బిల్లు ఆమోదం పొందిందని ఉపాధ్యక్షుడు వాన్స్‌ ప్రకటించిన వేళ రిపబ్లికన్లు సభలో లేచి నిల్చొని చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి