Breaking News

కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్


Published on: 02 Jul 2025 18:14  IST

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్(Heavy traffic jam) అయింది. దాదాపు రెండు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కేబుల్ బ్రిడ్జి‌పై నుంచి రోడ్ నెం. 45 వరకూ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రూట్‌లో ఐటీ ఉద్యోగులు రాకపోకలు సాగించడం, రోడ్లు చిన్నగా ఉండటంతో తరచూ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నట్లు వాహనదారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి