Breaking News

పహల్గాం ఉగ్రదాడి ప్రత్యక్షసాక్షి


Published on: 16 Jul 2025 15:40  IST

దేశంలో సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే పహల్గాం టెర్రర్ ఎటాక్‎కు సంబంధించి ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాం మారణహోమాన్ని కళ్లారా చూసిన ఓ ప్రత్యక్షి సాక్షి దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడించినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దాడి అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారని వెల్లడించాడు ప్రత్యక్ష సాక్షి.

Follow us on , &

ఇవీ చదవండి