Breaking News

దర్జాగా దందా.. దొరికితేనే దొంగ..!


Published on: 28 Apr 2025 13:43  IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా పోలీస్‌స్టేషన్లు సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులకు న్యాయం చేసే పేరుతో నేరుగా స్టేషన్ల వద్దకు పిలిపించి బేరాలు మాట్లాడే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తోంది.ఒకటి రెండు కేసులు మినహా పదుల కొద్దీ కేసుల్లో ఇదే తరహా ధోరణి అవలంభిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.కేసు తీవ్రతను బట్టి రేటు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి