Breaking News

టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో.


Published on: 30 Apr 2025 10:00  IST

భారత్ రాబోయే 24 నుంచి 36 గంటల్లో సైనిక దాడికి ప్రణాళికలు రచిస్తోందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ పేర్కొన్నాడు. అలాగే పహల్గాం ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోందని.ఒకవేళ తమ దేశంపై సైనిక చర్యలకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

Follow us on , &

ఇవీ చదవండి