Breaking News

మాజీ మంత్రి కేటీఆర్‌‌కు షాక్


Published on: 05 Nov 2025 10:47  IST

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఓటరు షఫీవుద్దీన్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో మైనర్లను ఉపయోగించారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు రిటర్నింగ్‌ అధికారికి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు.రాజకీయ లాభం కోసం, ప్రజల్లో సానుభూతి రేకెత్తించాలనే ఉద్దేశ్యంతో కేటీఆర్‌ మైనర్లతో ప్రచారం చేయిస్తున్నారని కంప్లైంట్ చేశారు. ఇది ఎన్నికల నియమాన్ని ఉల్లంఘించడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి