Breaking News

స్విగ్గీ ‘జీనీ’ సేవలు బంద్‌


Published on: 05 May 2025 13:49  IST

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. వస్తువుల పికప్‌ అండ్‌ డ్రాప్‌ కోసం తీసుకొచ్చిన ‘స్విగ్గీ జీనీ’ సేవలను నిలిపివేసింది. గతంలో 70 నగరాల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉండగా.. బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి చోట్ల ప్రస్తుతం యాప్‌లో ఈ సేవలు కన్పించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో జీనీ సర్వీసు ఉన్నప్పుడు.. దాన్ని ఎంచుకుంటే ‘తాత్కాలికంగా అందుబాటులో లేదు’ అనే సందేశం దర్శనమిస్తోంది.దీనిపై స్విగ్గీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Follow us on , &

ఇవీ చదవండి