Breaking News

వైసీపీ ర్యాలీకి అనుమతుల్లేవ్.. పోలీసుల వార్నింగ్


Published on: 12 Nov 2025 10:58  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు ఇవాళ(బుధవారం) ప్రజాపోరు నిర్వహించనున్నారు. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. అయితే ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతులు లేవని నందిగామ పోలీసులు స్పష్టం చేశారు. నందిగామ సబ్-డివిజన్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సెక్షన్ 32 పోలీసు చట్టం, సెక్షన్ 163 BNSS, 2023 కింద నిషేధాజ్ఞలు విధించినట్లు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి