Breaking News

భారత్-పాకిస్తాన్ సరిహద్దులో పేలిన డ్రోన్


Published on: 08 May 2025 15:03  IST

గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖావ్డా ఇండియా బ్రిడ్జి సరిహద్దు ప్రాంతంలో గురువారం ఉదయం డ్రోన్ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు, వైమానిక దళ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే డ్రోన్ సరిహద్దు అవతల నుంచి వచ్చిందా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు. అయితే అనుమానాస్పద డ్రోన్ హైటెన్షన్ విద్యుత్ లైన్‌ను ఢీకొట్టడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి