Breaking News

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై వ్యాఖ్యలు.. పాక్‌ నటీనటులపై బ్యాన్‌!


Published on: 08 May 2025 18:15  IST

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై  పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఖండించింది. వారిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటివారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్‌ (All India Cine Workers Association) కోరింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి