Breaking News

నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?


Published on: 09 May 2025 07:52  IST

పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవల పెరిగిన అనంతరం, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచింది, కానీ ఈ పెరిగిన ధరల ప్రభావం ప్రజలపై పడదని క్లారిటీ ఇచ్చింది. వాహనదారులు ధరలు తగ్గుతాయని ఆశించారు, కానీ నేడు ధరలు మారకుండానే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్ ₹107.66, డీజిల్ ₹95.82, విశాఖపట్నంలో పెట్రోల్ ₹108.48, డీజిల్ ₹96.27, విజయవాడలో పెట్రోల్ ₹109.76, డీజిల్ ₹97.51 గా ఉన్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి