Breaking News

యానిమ‌ల్ ఆఫ‌ర్ వ‌చ్చి ఉంటే నో చెప్పేదాన్ని


Published on: 02 Dec 2025 14:46  IST

బాలీవుడ్ నటి రసిక దుగల్ మరోసారి తన సంచ‌ల‌న‌ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. పితృస్వామ్యాన్ని ప్రోత్సహించే సినిమాల‌ను తాను ఎప్పటికీ అంగీక రించబోనని స్పష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్‌లో భారీ విజ‌యం సాధించిన ‘యానిమల్’ వంటి సినిమా ఆఫ‌ర్ త‌న‌కు వ‌స్తే తాను ‘నో’ చెప్పే దానినని తెలిపింది. ‘మీర్జాపూర్’, ‘ఢిల్లీ క్రైమ్’ వంటి పాపుల‌ర్ వెబ్‌ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రసిక దుగల్.. సినిమాల‌ను ఎంచుకునే విధానాన్ని తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో పంచుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement