Breaking News

పాక్‌కు గుణపాఠం చెప్పడమే.. ప్రతి భారతీయుడి సంకల్పం


Published on: 09 May 2025 13:04  IST

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ లఖ్‌నవూ లో మహారాణా ప్రతాప్‌ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో సంబంధం కలిగి ఉన్నా, ఇప్పుడు దాని ఉనికి కోసం పోరాడుతోందని అన్నారు. ఏప్రిల్‌ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి మరణాలను ఉద్దేశించి, పాక్‌ కు గుణపాఠం చెప్పడం ప్రతి భారతీయుడి సంకల్పమని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి