Breaking News

బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్‌


Published on: 09 May 2025 22:28  IST

భారత్- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) సూచించారు. వినియోగదారులు, వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది కలగకుండా చూడాలని, అంతరాయం లేని సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ భద్రత సన్నద్ధతపై బ్యాంకులు, ఆర్బీఐ, ఎన్‌పీసీఐ, బీమా సంస్థల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో నిర్మలా సీతారామన్‌ ఈ మేరకు సూచనలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి