Breaking News

గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ


Published on: 12 May 2025 19:07  IST

హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో తెలంగాణ రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) భేటీ అయ్యారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు, దేశంలో జరిగిన పరిణామాల దృష్ట్యా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను గవర్నర్‌కు ముఖ్యమంత్రి వివరించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి