Breaking News

ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకం..


Published on: 19 Jan 2026 15:27  IST

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాడి పశువులకు బీమా సౌకర్యం కల్పించనుంది.పశువుల పోషణపై ఆధారపడే రైతులకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకుంది.పశువుల బీమా పథకం పేరుతో అమలు చేయనున్న దీనికి సంబందించి దరఖాస్తులను జనవరి 19 నుంచి ఆహ్వానిస్తున్నారు.నేటి నుంచి రైతులు దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చు. పశువులు మరణించినప్పుడు రైతులకు ఈ బీమా సొమ్మును అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రీమియం మొత్తాన్ని రైతులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి