Breaking News

ఏపీలో వారికి సూపర్ ఛాన్స్..


Published on: 19 Jan 2026 17:44  IST

ఏపీలో మత్స్యకారుల కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. మత్స్యకారుల కుటుంబాలకు అందించే బీమా సొమ్మును భారీగా పెంచింది. ఇప్పటివరకు మత్స్యకారులకు రూ.2 లక్షల బీమా అందిస్తుండగా.. ఇప్పుడు దీనికి ఏకంగా రూ.10 లక్షలకు పెంచింది. దీంతో మత్స్యకారులు ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల ఆర్దిక సాయం అందనుంది. ఈ పథకం ద్వారా మత్స్యకారులు అండగా నిలవనుంది.

Follow us on , &

ఇవీ చదవండి