Breaking News

భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ


Published on: 19 Jan 2026 18:24  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి