Breaking News

వైట్ షర్ట్స్‌లో కోహ్లీ ఫ్యాన్స్.. రిటైర్మెంట్ ఫేర్‌వెల్


Published on: 13 May 2025 17:56  IST

ఐపీఎల్ రీ షెడ్యూల్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమ తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనుంది. శనివారం (మే 17) బెంగళూరు లోని చిన్న స్వామీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు జరగబోయే ఈ మ్యాచ్ కు ముందు కోహ్లీ ఫ్యాన్స్ కోహ్లీ నెంబర్ 18 ఉన్నా వైట్ జెర్సీలను ధరించి గ్రాండ్ గా నివాళులు ఇవ్వాలని భావిస్తున్నారు. అదే జరిగితే చిన్నస్వామి స్టేడియం కోహ్లీ నినాదాలతో దద్దరిల్లడం గ్యారంటీగా కనిపిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి